మహిళా కమిషన్‎కు బండి సంజయ్ వివరణ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట హాజరైయ్యారు.

ఈ క్రమంలో కమిషన్ కు వివరణ ఇచ్చిన ఆయన ఎమ్మెల్సీ కవితపై తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారని తెలుస్తోంది.

తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలనే వాడానని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.దీంతో మహిళా కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన బండి సంజయ్ ఆమెపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు