చిల్లకల్లు జాతీయ రహదారి నుండి జగ్గయ్యపేట వరకు ఉన్నటువంటి రోడ్డును 14 కోట్ల రూపాయల తో డబల్ రోడ్డు పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలోని భాగంగా మార్కెటింగ్ యాడ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవము కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని భాగంగా చిల్లకల్లు జాతీయ రహదారి నుండి జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్ ) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారుఅనంతరం మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్గా ముత్తినేని విజయ్ శేఖర్ వైస్ చైర్మన్ గా మన్నేపల్లి నాగబ్రహ్మం వారి పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను అధ్యక్షతన జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేటువంటి రోజులలో ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కి సంపూర్ణ అయినటువంటి సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని తెలియజేశారునూతన వ్యవసాయ కమిటీ చైర్మన్ ముత్తినేని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన సామినేని ఉదయభాను కి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణ నిధికేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర డైరెక్టర్లు , జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర , వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు , పట్టణ వైయస్సార్ పార్టీ నాయకులు, జడ్పిటిసి సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు , గ్రామ నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy