రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కలిశారు.న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల సమయంలో తమ పార్టీతో సహా దేశంలోని అనేక పార్టీలు మద్ధతిచ్చాయన్న ఆమె.భారీ మెజార్టీతో గెలుపొందారని గుర్తు చేశారు.నిజానికి రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయితే కొత్త చరిత్ర లిఖించినట్లు అయి ఉండేదని మాయావతి అభిప్రాయపడ్డారు.







