చేప ఆకారంలో శిశువు జననం.. ఎక్కడంటే?

ప్రపంచంలో ఏదో ఒక చోట కొన్ని వింతలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటివరకు ఎన్నో రకాల వింతలు చోటుచేసుకోగా సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు బాగా వైరల్ గా మారుతుంటాయి.

కొన్ని వింతలు చూడటానికి ఆశ్చర్యం తో పాటు ఇవి నిజంగా జరిగాయా అన్నట్టు అనిపిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మరో వింత జరుగగా చేప ఆకారంలో ఓ శిశువు పుట్టగా.

ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఆశ్చర్యానికి గురిచేసింది.

సంగారెడ్డి కి చెందిన మహమ్మద్ ఆరిఫ్, తహెసీన్ సుల్తానా భార్య భర్తలు.సుల్తాన్ వయస్సు 20 సంవత్సరాలు.

Advertisement

ఇక ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉండగా తెలుగు పురిటి నొప్పులు రావడంతో ఈ నెల 5వ తేదీన పేట్ల బురుజు లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది.ఇక బుధవారం సాయంత్రం ఏడు గంటలకు నొప్పులు కాస్త ఎక్కువ అవడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని తెలిపారు.

దీంతో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీయగా వైద్యులు చూసి షాక్ అయ్యారు.ఆ శిశువు రెండు కాళ్లు అతుక్కుని ఉన్నా చేప ఆకారంలో పుట్టగా.

వైద్యులు ప్రత్యేక చికిత్స చేసే ప్రయత్నాలు చేశారు.కానీ ఆ శిశువు రెండు గంటల్లోనే మృతి చెందగా.

ఈ విషయం గురించి వైద్యులను కోరారు.శిశువు తల్లి గర్భసంచిలో ఉమ్మనీరు తక్కువగా ఉండటంతో పాటు ఆమె బలహీనంగా ఉన్నందున ఇలా జరుగిందని తెలిపారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

ఇలాంటివి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోనే జరుగుతాయని తెలుపగా.ప్రస్తుతం చేప ఆకారంలో ఉన్న శిశువు ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు