వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి..: అయ్యన్నపాత్రుడు

వైసీపీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు( TDP Leader Ayyannapatrudu ) తీవ్ర ఆరోపణలు చేశారు.

అందుకే గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశానని తెలిపారు.

అలాగే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( AP PCC Chief YS Sharmila )కు కూడా ప్రాణహాని ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.ఈ క్రమంలో షర్మిలకు కాంగ్రెస్ రక్షణ కల్పించాలని సూచించారు.

అలాగే తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు కావాలని అడిగానన్న అయ్యన్నపాత్రుడు కుటుంబానికి ఒకటే సీటు అంటే అది తన కుమారుడికి ఇస్తే సంతోషమని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు