విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో దారుణం..

విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.కాన్పు చేసిన తర్వాత బిడ్డను మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మగబిడ్డ పుడితే.ఆడబిడ్డ మృతదేహాన్ని ఇచ్చారని ఓ తండ్రి ఆరోపిస్తున్నాడు.

బిడ్డ మృతదేహానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.అనంతరం ఆస్పత్రిలోని వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.అయితే బిడ్డను మార్చేందుకు అవకాశం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు