రాజన్న సిరిసిల్ల జిల్లా :హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా మార్చి 4 న సిరిసిల్ల జిల్లా కు విచ్చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రేవంత్ రెడ్డి యాత్ర కి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు,రేవంత్ రెడ్డి అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని టీమ్ రేవంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గూడ విజయ రెడ్డి ఓ పత్రిక ప్రకటనలో కోరారు.రేవంత్ రెడ్డి యాత్రను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు