Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ వారెంట్ ..!!

కృష్ణా జిల్లా గన్నవరం( Gannavaram ) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi )కి అరెస్ట్ వారెంట్ జారీ అయింది.ఈ మేరకు వంశీకి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు వారెంట్ జారీ చేసింది.

 Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్-TeluguStop.com

గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఘటనలో వల్లభనేని వంశీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు వల్లభనేని వంశీ గైర్హాజరు అయింది.దీంతో గత విచారణలో న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.తాజాగా ఇవాళ్టి విచారణకు కూడా వల్లభనేని వంశీ గైర్హాజరు కావడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ ( Arrest warrant )జారీ చేసింది.

ఈ వారెంట్ ను అమలు చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube