తెలంగాణ వ్యాప్తంగా రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ మేరకు ఖమ్మం, పాల్వంచలో రెండు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.కాగా ఖమ్మం జిల్లాలో ఖమ్మం, వైరా, మధిర, పాలేరుతో పాటు సత్తుపల్లి నియోజకవర్గాలగా ఉన్న ఈ ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
పాల్వంచలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు కౌంటింగ్ జరగనుంది.ఇక ఈ జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లందు మరియు కొత్తగూడెం నియోజకవర్గాలున్న సంగతి తెలిసిందే.
కాగా కౌంటింగ్ కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy