Ariyana : మందు గ్లాసు చేత పట్టి చిల్ అవుతున్న అరీయానా.. వైరల్ అవుతున్న పిక్స్?

సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి వారిలో అరియనా( Ariyana ) ఒకరు.ఈమె యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా పనిచేసే వారు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వార్తలలో నిలిచారు.

 Ariyana Glory Latest Pics With Chill Bro Caption-TeluguStop.com

ఇలా యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా ఈమె కొనసాగుతూ ప్రముఖ సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను( Ram Gopal Varma ) ఇంటర్వ్యూ చేశారు.

Telugu Ariyana Glory, Ariyanalatest, Ariyana Pics, Ram Gopal Varma, Latest, Toll

ఈ విధంగా వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఈమె ఒక్కసారిగా వార్తలలో నిలిచారు.ఈ విధంగా రాంగోపాల్ వర్మ ద్వారా గుర్తింపు పొందినటువంటి అరీయానా బిగ్ బాస్( Bigg Boss ) అవకాశాన్ని అందుకున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా మంచి పాపులారిటీ సాంతం చేసుకున్నారు.

దీంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను అభిమానులను సందడి చేసేవారు.

Telugu Ariyana Glory, Ariyanalatest, Ariyana Pics, Ram Gopal Varma, Latest, Toll

ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నటువంటి అరీయానా సోషల్ మీడియాలో తరచూ చేసే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇక ఇటీవల బికినీలో కూడా ఫోటో షూట్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా చేతిలో మందు గ్లాసు( Wine Glass ) పట్టుకుని ఈమె చిల్ బ్రో( Chill Bro ) అంటూ తెగ చిల్ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పాలి.

Telugu Ariyana Glory, Ariyanalatest, Ariyana Pics, Ram Gopal Varma, Latest, Toll

ఇలా ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అరీయానా కూడా రచ్చ చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో ఈమె కాస్త శరీర బరువు పెరగడంతో తరచూ ఈమె పట్ల నెటిజన్స్ బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

ఇలా తన పట్ల కామెంట్ చేసే వారికి ఈమె తన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.అయినప్పటికీ నెటిజన్స్ మాత్రం ఈమెపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూనే ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube