ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణామం.. ఉండవల్లి

ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుంది ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కారణంగాఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందిప్రత్యేక హోదా, పోలవరం సహాకేంద్ర నుంచి ఏపీకి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో వివరించారుతెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారు.

గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున ఇదే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగాను చేస్తానని చెప్పారు.

కానీ చేయలేదుఅఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఇచ్చి తీరాలి .

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు