పేదల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసి న ముఖ్యమంత్రి జగన్.. అంటున్న డిప్యూటీ సీఎం..!!

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

వైయస్సార్ జగన్ పురుషుడు అని చాలా మంది చెబుతుంటారు ఎందుకంటే ఆయన ఆరోగ్య శ్రీ నీ మ్యారేజ్ లో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లారని తెలిపారు.

అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు జలయజ్ఞం వంటి కార్యక్రమాలు చేసినా గాని ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్.వైయస్ కి మంచి పేరు తెచ్చి నట్లు డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు.

అదేవిధంగా ఎన్టీ రామారావు పాలనా పరంగా చూస్తే రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం చేయడం జరిగింది అని చెప్పుకుంటారు.కానీ చంద్రబాబు పాలన పరంగా ఇటువంటి ప్రముఖ కార్యక్రమం ఏదైనా చేశారా చెప్పండి అంటూ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే తరుణంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల కోసం నాలుగు అడుగులు ముందుకు వేశారని తెలిపారు.వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసి.

Advertisement

ఆదుకొని చరిత్ర సృష్టించారని.పేర్కొన్నారు.

పేదలకు విద్య వైద్యం భారం కాకూడదని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక నిర్ణయాలు తీసుకున్నారని, ప్రస్తుతం ప్రబలుతున్న మలేరియా నీ.కూడా ఆరోగ్యశ్రీలో కి జగన్ చేర్చడం జరిగిందని నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు