రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం

రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం జరగనుంది.

బీజేపీ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, మీనన్ తో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు భేటీ కానున్నారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో పాటు భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ సమీక్ష నిర్వహించనున్నారని సమాచారం.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు