ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయని విద్యాశాఖ తెలిపింది.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష జరగనుందని అధికారులు వెల్లడించారు.పరీక్షల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పరీక్ష రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు