అనుపమ పరమేశ్వరన్‌ గ్రేట్‌... పారితోషికం విషయంలో పట్టింపు లేదు

మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌( Anupama Parameswaran ) ప్రేమమ్‌ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.మొదటి సినిమా తోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

ఆకట్టుకునే అందంతో పాటు నటన విషయంలో ఆమె తర్వాతే ఎవరైనా అన్నట్లుగా మంచి గుర్తింపు దక్కించుకుంది.అనుపమ పరమేశ్వరన్‌ టాలీవుడ్‌ లో కూడా వరుస సినిమా ల్లో నటిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు తెలుగు లో వంద కోట్ల సినిమా సినిమాలో కూడా దక్కించుకుంది.సాధారణంగా ఒక హీరోయిన్ సూపర్‌ హిట్‌ ను దక్కించుకుంటే ఆ హీరోయిన్‌ వెంటనే భారీగా రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయి.

కానీ అనుపమ పరమేశ్వరన్‌ మాత్రం పారితోషికం( Remuneration ) విషయంలో పట్టింపు లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుందట.ఇటీవల ఆమె ఒక తెలుగు సినిమాలో హీరోయిన్‌ గా నటించేందుకు గాను కేవలం రూ.75 లక్షలను మాత్రమే పారితోషికంగా తీసుకుందట.అనుపమ పరమేశ్వరన్‌ యొక్క అందాల ఆరబోత( Glamor Show ) కెరీర్‌ ఆరంభం నుండి కూడా చేయలేదు.

Advertisement

పాత్రకు తగ్గట్లుగా నడుము అందం చూపించడం చేసింది.కానీ ఎక్కువ శాతం ఆమె స్కిన్ షో కు దూరంగా ఉంటూ వచ్చింది.

ఆమె యొక్క అందాల ఆరబోత గురించి తాజాగా మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్‌ ఆమె సొంతం.

అందుకే వరుస సినిమా ల్లో ఆఫర్లు వస్తున్నాయి.

అయినా కూడా పారితోషికం ను పెంచకుండా నార్మల్‌ గానే వసూళ్లు చేస్తోంది.స్కిన్‌ షో కు ఎప్పుడు కూడా నో చెబుతూ ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమా ల్లో కూడా స్కిన్ షో కు నో చెప్పిందట.అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమా లు తెలుగు మరియు తమిళంలో చేస్తున్న నేపథ్యం లో హిందీ లో కూడా ఈమె కు ఆఫర్లు వస్తున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ప్రస్తుతానికి  అక్కడి ఆఫర్లను ఓకే చేయడం లేదు.కానీ భవిష్యత్తులో ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు