అనుకోని ప్రయాణం చిత్రటైటిల్ & ఫస్ట్ లుక్ ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

డా.రాజేంద్ర ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం.యాపిల్ క్రియేషన్స్‌లో డాక్టర్ జగన్మోహన్ డివై నిర్మిస్తున్నారు.

వెంకటేష్_పెదిరెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారంనాడు ఆవిష్క‌రించారు.

అనంత‌రం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.పరుచూరి బ్రదర్స్ సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి మణికుమార్‌పాత్రుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ చిత్రానికి మల్లికార్జున్ నారాగాని సినిమాటోగ్రాఫ‌ర్‌.

Advertisement
రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..

తాజా వార్తలు