హైదరాబాద్లో మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు అయింది, కొందరు డ్రగ్ డీలర్లు గుట్టు చప్పుడు కాకుండా ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పోలీసు అధికారులకు దొరికారు.నిందితుల వద్ద కొకైన్, MDMA డ్రగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు వారు నిర్వహించిన ఈ రైడ్ లో ముంబై డ్రగ్ పెడ్లర్ తో పాటు నైజీరియన్ ని కూడా అరెస్ట్ చేశారు.







