ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు..!!

Another Case Against MLA Rajasingh..!!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు చేస్తూ వార్తల్లో నిలిచే విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.

 Another Case Against Mla Rajasingh..!!-TeluguStop.com

ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని సమాచారం.

జనవరి 29వ తేదీన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అంతేకాదు తాజాగా గత నెల 19న నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతోత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.

Video : Another Case Against MLA Rajasingh!! #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube