ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు..!!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు చేస్తూ వార్తల్లో నిలిచే విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారని సమాచారం.

జనవరి 29వ తేదీన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారంటూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అంతేకాదు తాజాగా గత నెల 19న నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతోత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది.

వామ్మో.. ఏంటి భయ్యా.. ఆ ఇంట్లో పాములు కలిసి ఏమైనా పుట్ట పెట్టాయా ఏంటి..?