గత కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను( TDP ) ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపణలు.తనకు పంపిన డబ్బులు వాపస్ పంపానన్న అనీల్( Anil Kumar Yadav ).
సందర్భం రానందున ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టలేదు.తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.
అవసరమైతే ప్రమాణానికి సిద్దం.టిడిపిలో జెండా మోసిన వారిని మోసగించడం మామూలే.
కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్ అజీజ్ ల పరిస్థితి ఇందుకు నిదర్శనం.తాను లోకేష్( Lokesh ) పై చేసిన విమర్శలకు జిల్లా వ్యాప్తంగా టిడిపి అలెర్ట్ అయిందంటే తన భలమెంతో అర్థమవుతోంది.
నారాయణ పై తాను చేసిన ఆరోపణలు కాదనగలరేమో చెప్పాలి
.






