Rashmi Gautam: మేకప్ లేని ఫోటోలు షేర్ చేసిన రష్మీ గౌతమ్.. బాబోయ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రష్మీ ప్రస్తుతం ఒకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి హోస్టుగా వ్యవహరిస్తోంది.

ఇకపోతే తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకున్న రష్మీకి సినిమాలు అంతగా సెట్ అవ్వకపోవడంతో బుల్లితెరకే పరిమితం అయిపోయింది.

ఒకవైపు యాంకర్ గా బిజీ బిజీగా గడుపుతూనే మరొకవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

ఇక సమయం దొరికినప్పుడల్లా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

Advertisement

నేపథ్యంలోని గత కొద్ది రోజులుగా రష్మీ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.యాంకర్ దీపిక పిల్లి తో కలిసి మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

ఎప్పటికప్పుడు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే తన అందంతో కుర్ర కారు మతి పోగొడుతోంది రష్మీ.తాజాగా రష్మి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె స్టాండింగ్ ఫోజ్ లో వితౌట్ మేకప్ లో కనిపించి తన అందంతో చెమటలు పట్టిస్తోంది.

వితౌట్ మేకప్ లో కూడా రష్మీ అందంగా కనిపిస్తోంది.బ్యాక్ గ్రౌండ్ లో నీలి సముద్రంలో అట్మాస్ఫియర్ ఫుల్ కలర్ ఫుల్ గా ఉంది.ఆ ఫోటోలలో డస్కీ అందాలతో యమ హాట్‌గా ఉంది రష్మి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.రష్మి దీపికా పిల్లితో కలిసి వెకేషన్‌కి వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ ఇద్దరు రెచ్చిపోయి ఎంజాయ్‌ చేశారు.

తాజా వార్తలు