anasuya, rashmika mandanna :రష్మికతో అనసూయకు పోలిక.. బాబోయ్ ఇదెక్కడి పోలిక?

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అనసూయ ప్రస్తుతం పర్స సినిమా అవకాశాలతో చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనసూయ భరద్వాజ్.అనసూయ అవకాశాలు ఎక్కువ అవ్వడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం నటిగా బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా అనసూయ హాలిడే ట్రిప్ లో భాగంగా విదేశాలలో విహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.గత వారం రోజులుగా అనసూయ అమెరికా తో పాటు అక్కడి ప్రదేశాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో అలాగే యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈమె ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Advertisement

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అమెరికా హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న అనసూయ అందుకు సంబంధించిన ఫోటోలను మరిన్ని పంచుకుంది.

ఇక అనసూయ ఎప్పటిలాగే ఫ్యాషన్ ట్రెండ్ వేర్ లో యువతని పిచ్చెక్కిస్తూ తన అందంతో యువతని ఆకటి ఆకట్టుకుంటోంది.ఆ ఫోటోలలో అనసూయ కంప్లీట్ ఫ్యాషన్ దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంది.

ఇక నెటిజన్స్ ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ వావ్ బ్యూటిఫుల్ అని కామెంట్ చేయగా.

మరొక నెటిజన్ అనసూయ మి నేషనల్ క్రష్ రష్మిక మందనాతో అనసూయని పోల్చేశాడు.ఆర్ యు లుకింగ్ లైక్ రష్మిక మందన అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు