భర్తతో కలిసి బ్యాంకాక్ వీధులలో చిల్ అవుతున్న అనసూయ... ఫోటోలు వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు బుల్లితెరపై గ్లామర్ యాంకర్ గా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె అదే క్రేజ్ తో సినిమా అవకాశాలను అందుకున్నారు.

 Anasuya Chilling On The Streets Of Bangkok Details, Anasuya,bangkok Vacation,pho-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెరకు దూరమయ్యారు.ఈ విధంగా అనసూయ ప్రస్తుతం సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగులలో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే ఈమె తాజాగా తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే అనసూయ తన భర్తతో కలిసి బ్యాంకాక్ వెకేషన్(Bangkok Vacation) వెళ్లారని తెలుస్తోంది.ఇలా బ్యాంకాక్ వీధులలో ఈమె పొట్టి దుస్తులు ధరించి అందాలను ఆరబోస్తూ షాపింగ్ చేస్తూ ఎంతో చిల్ అవుతున్నారని తెలుస్తోంది.

Telugu Anasuya, Anasuya Bangkok, Bangkok, Bangkok Anasuya-Movie

ఇలా బ్యాంకాక్ వీధులలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.అయితే అనసూయ ఇలా అందాలను ఆరబోయడం ఇదేమీ మొదటిసారి కాదు.తరచూ సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఈమె ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.ఇక గత కొద్ది రోజుల క్రితం తన పెద్ద కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఏకంగా బికినీలో కనిపించి సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ ఫోటోలపై అనసూయ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొన్నారు.అయితే తాజాగా ఈమె తన బ్యాంకాక్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube