గేమ్ షోలో ఆయనకు పోటీగా జాకెట్ విప్పి రచ్చ చేసిన అనసూయ.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయిన అనసూయ( Anasuya ) తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం నుంచి తప్పకుండా ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు .

 Anasuya Latest Photo Goes Viral In Social Media , Anasuya,sekhar Master,bigg Bos-TeluguStop.com

ప్రస్తుతం స్టార్ మాలో శని ఆదివారాలలో నీతోనే డాన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే ఈ కార్యక్రమం ఈ వారంతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే శని, ఆదివారం నుంచి మరొక కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ ( Kiraak Boys Khiladi Girls ) అంటూ సాగే ఈ గేమ్ షో.జూన్ 29 నుంచి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది ఈ కార్యక్రమానికి శ్రీముఖి ( Sreemukhi ) యాంకర్ గా వ్యవహరించగా గర్ల్స్ టీం కి అనసూయ బాయ్స్ స్టీమ్ కి శేఖర్ మాస్టర్ టీం లీడర్ గా ఉంటున్నారు.ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ లో పాల్గొని సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఇందులో భాగంగా అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకూ అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్ అంటూ సవాల్ చేస్తూ కనిపించింది.ఇక ఈమె లుక్ కూడా మామూలుగా లేదు .ఇలా ఈ ప్రోమో నువ్వా నేనా అన్నట్టు రెండు టీంల మధ్య భారీగా పోటీ కొనసాగింది.అయితే ఈ ప్రోమో చివరిలో అనసూయ శేఖర్ మాస్టర్ తో పోటీపడి జాకెట్ విప్పుతో రచ్చ చేశారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఇలా బట్టలు విప్పడం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube