గేమ్ షోలో ఆయనకు పోటీగా జాకెట్ విప్పి రచ్చ చేసిన అనసూయ.. నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయిన అనసూయ( Anasuya ) తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమం నుంచి తప్పకుండా ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు .

ప్రస్తుతం స్టార్ మాలో శని ఆదివారాలలో నీతోనే డాన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది అయితే ఈ కార్యక్రమం ఈ వారంతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే శని, ఆదివారం నుంచి మరొక కార్యక్రమం ప్రారంభం కాబోతోంది.

"""/" / కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్ ( Kiraak Boys Khiladi Girls ) అంటూ సాగే ఈ గేమ్ షో.

జూన్ 29 నుంచి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది ఈ కార్యక్రమానికి శ్రీముఖి ( Sreemukhi ) యాంకర్ గా వ్యవహరించగా గర్ల్స్ టీం కి అనసూయ బాయ్స్ స్టీమ్ కి శేఖర్ మాస్టర్ టీం లీడర్ గా ఉంటున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ లో పాల్గొని సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. """/" / ఇందులో భాగంగా అనసూయ అమ్మాయిల పక్కన ఉన్నంత వరకూ అమ్మాయిల్ని ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్ అంటూ సవాల్ చేస్తూ కనిపించింది.

ఇక ఈమె లుక్ కూడా మామూలుగా లేదు .ఇలా ఈ ప్రోమో నువ్వా నేనా అన్నట్టు రెండు టీంల మధ్య భారీగా పోటీ కొనసాగింది.

అయితే ఈ ప్రోమో చివరిలో అనసూయ శేఖర్ మాస్టర్ తో పోటీపడి జాకెట్ విప్పుతో రచ్చ చేశారు .

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ఇలా బట్టలు విప్పడం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

దేవర సక్సెస్ క్రెడిట్ ఎన్టీఆర్ కే దక్కుతుందా.. ఈ రేంజ్ లో ఎవరూ యాక్ట్ చేయలేరంటూ?