నిత్యం ఈ 7 నియమాలు పాటిస్తే మీ చర్మం అందంగా మెరిసిపోతుంది!

ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది.అందుకే కొందరు స్కిన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.

 Follow These 7 Rules For Healthy And Glowing Skin , 7 Rules, Cleansing, S-TeluguStop.com

కానీ కొందరు మాత్రం చర్మం విషయంలో కనీస జాగ్రత్తలు కూడా పాటించరు.ఫలితంగా మొటిమలు, మచ్చలు, చర్మం కాంతి హీనంగా మారడం తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి.

వీటన్నిటికి దూరంగా ఉండాలంటే నిత్యం మీరు ఏడు నియమాలను పాటించాలి.ఈ నియ‌మాల‌ను పాటిస్తే మీ చర్మం మేక‌ప్ లేక‌పోయినా స‌రే అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

మరి ఇంతకీ ఆ ఏడు నియమాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Skin, Healthy Diet, Healthy Skin, Moisturizer, Serum, Skin Care, Sk

ఉదయం ముందుగా క్లెన్సర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత శుభ్రంగా ముఖాన్ని తుడుచుకుని సీరంను అప్లై చేసుకోవాలి.విటమిన్ సి నియాసినామైడ్( Vitamin C niacinamide ) వంటి సీరం లను ప్రిఫర్ చేస్తే చర్మ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

సీరం అప్లై చేశాక మీ స్కిన్ కు సూట్ అయ్యే మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఫైనల్ గా చర్మానికి సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి.

చాలామంది వేసవి కాలంలోనే సన్ స్క్రీన్ వాడుతారు.కానీ సీజన్ తో సంబంధం లేకుండా ప్రతిరోజు సన్ స్క్రీన్ ను రాసుకోవాలి.

అప్పుడే స్కిన్ హెల్తీగా ఉంటుంది.ఇది మీ మార్నింగ్ రొటీన్.

వీటితో పాటు నిత్యం శరీరానికి అవసరమయ్యే వాటర్ ను అందించాలి.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటేనే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే చర్మ ఆరోగ్యానికి మరో ముఖ్య వనరు నిద్ర.ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం మంది నిద్ర నిర్లక్ష్యం చేస్తున్నారు.

Telugu Tips, Skin, Healthy Diet, Healthy Skin, Moisturizer, Serum, Skin Care, Sk

అయితే కంటి నిండా నిద్ర( Sleep ) లేకపోతే ఆరోగ్యమే కాదు చర్మం కూడా చెడిపోతుంది.అదే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పడుకుంటే దాదాపు 90% రోగాలకు దూరంగా ఉండవచ్చు.చర్మం కూడా చాలా నిగారింపుగా మెరుస్తోంది.ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెల్తీ డైట్( healthy diet ) ను మెయింటైన్ చేయాలి.సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, హెర్బల్ టీలు, నట్స్ అండ్ సీడ్స్, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.స్వీట్స్, పంచదార, మైదా, నూనెలో వేయించిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

హెల్తీ డైట్ హెల్తీ స్కిన్ ను ప్రమోట్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube