రోజుకో వివాదం తో న్యూస్ లో నిలుస్తున్న అనసూయ...

జబర్దస్త్ షో( Jabardasth Show ) ద్వారా పాపులర్ అయిన అనసూయ( Anasuya bharadwaj ) ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది మొదట యాంకరింగ్ చేస్తూ బుల్లితెర యాంకర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ క బుల్లితెర మీద, వెండితెర మీద ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనసూయ గ్లామర్ కి యూత్ ఫిదా అవుతున్నారంటే అతిశయోక్తి లేదు .పెళ్లి అయి పిల్లలు ఉన్నా కూడా .

 Anasuya Is In The News With Daily Controversy Details, Anasuya Bharadwaj,jabarda-TeluguStop.com

మంచి ఫిగర్ మెయింటింగ్ చేస్తూ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది.సోషల్ మీడియాలో అనసూయ ఫొటో షూట్స్ కి వేలల్లో అభిమానులున్నారు.

యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం నటిగా మెప్పిస్తోంది.

 Anasuya Is In The News With Daily Controversy Details, Anasuya Bharadwaj,Jabarda-TeluguStop.com

Telugu Anasuya, Anasuyalatest, Jabardasth Show, Rangamarthanda-Movie

ఈ క్రమంలో బుల్లితెరకు దూరమై నెట్టింట తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.యాంకర్ గానే ఉండిపోకుండా నటిగా కావాల్సిన ప్రయత్నాలు చేసింది.స్మాల్ స్క్రీన్ పై అందం, అభినయంతో కట్టిపడేసింది.

నెమ్మదిగా వెండితెరపై అడుగులు వేసింది.క్షణం, రంగస్థలం సినిమాల్లోని పాత్రలకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది .ఇలా సినిమాలే కాకుండా స్పెషల్ సాంగ్‌లు( Special Songs ) కూడా చేసింది.ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా కనపడని ముద్దుగుమ్మ అనసూయ సినిమాల్లో హవా చాటుతోంది.

Telugu Anasuya, Anasuyalatest, Jabardasth Show, Rangamarthanda-Movie

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ చిత్రంలో( Rangamarthanda movie ) నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇదే కాకుండా వేదాంతం రాఘవయ్య, హరిహర వీరమల్లు, పుష్ప 2, వంటి సినిమాల్లో అనసూయ నటించనుంది.అలాగే విమానం సినిమాలో వేశ్యగా అలరించనుంది ఈ అనసూయ.ఇక వెకేషన్ టూర్స్ వేస్తూ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది తన భర్తతో కలిసి జిమ్ లో, వెకేషన్ లో ఘాటు పోజులిస్తుంటుంది.

తాజాగా వైట్ కలర్ బికినీలో భర్త భరద్వాజ్ తో కలిసి ఘాటు లిప్ కిస్ ఇచ్చింది .సముద్రపు అలల మధ్య బికినీలో అనసూయ అందాలు కనువిందు చేస్తున్నాయి.ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి.అయితే అనసూయ షేర్ చేసిన తాజా ఫొటోలు నెట్టింట్లో ట్రెండ్ కాగా.నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.మీరు ఏం చేసినా పర్లేదు.

మూవీస్ లో చూపిస్తే మాత్రం తప్పు.అంతే కదా అని అర్జున్ రెడ్డి లిప్ కిస్ పోస్టర్ గురించి పరోక్షంగా ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

అర్జున్ రెడ్డి మూవీని తిట్టారు .మరి మీరు పర్సనల్ పిక్స్ అయితే పెట్టొచ్చా.అన్ని హక్కులు మీ ఒక్కరికే రాసిచ్చారా అంటూ కొందరు విమరిస్తున్నారు .మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube