మడకశిర మండలంలో వినూత్న సంఘటన

భార్యను లేవదీసుకుని వెళ్ళాడని భర్త వింత రీతిలో నిరసన లేవ తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఫోటోను సైకిల్ కి తగిలించి ఊరేగింపు ఫోటోను చెప్పుల హారం వేసి చెప్పులతో కొడుతూ గ్రామంలో ఊరేగింపు మడకశిర మండలం( Madakasira ) క్యాంపురం గ్రామంలో జరిగిన సంఘటన.

 An Innovative Event In Madakasira Mandal , Madakasira , Andhra Pradesh , Husban-TeluguStop.com

బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్న గ్రామానికి చెందిన నేత్రావతి, అంజి దంపతులు అక్కడే పనిచేస్తున్న దివాకర్( Diwakar ), నేత్రావతికి అక్రమ సంబంధం పది రోజుల క్రితం నేత్రావతిని తీసుకుని వెళ్లిన దివాకర్,దీంతో గ్రామానికి వచ్చి అంజి.

దివాకర్ చిత్రపటంకి చెప్పుల జెండా వేసి ఊరేగింపు గ్రామస్తులు సైతం అంజికి మద్దతు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube