తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు..!

తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) పర్యటన రద్దు అయిందని తెలుస్తోంది.రేపు రాష్ట్రానికి రావాల్సి ఉండగా అమిత్ షా పర్వటన రద్దైంది.

షెడ్యూల్ ప్రకారం తెలంగాణ( Telangana )లోని మూడు జిల్లాల్లో అమిత్ షా పర్యటించాల్సి ఉంది.అయితే కొన్ని కారణాల వలన ఆయన పర్యటనకు రాలేకపోతున్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.అయితే బీహార్ రాష్ట్రం( Bihar )లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పర్యటనను అమిత్ షా రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు