అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కత్తిపోట్ల కలకలం

అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం లో ఇద్దరు యువకులు పై కత్తి తో దాడి జరిగింది.సఖినేటిపల్లి మండలం వీ వీ మెరక కి చెందిన నాని, మనోహర్ ల పై దాడిజరగగా,క్షత్రగాత్రులు ను అమలాపురం ప్రైవేట్ హాస్పిటల్ స్థానికులు తరలించారు.

 Ambedkar In Konaseema District Stabbings-TeluguStop.com

ఘటనపై పోలీసులకు ఫిర్యాదువుగా లక్కవరం కి చెందిన పిట్టా వెంకట్ దాడి చేసినట్లు గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube