ఏలూరు: అంబటి రాంబాబు కామెంట్స్.తమ్ముడు తనవాడైనా ధర్మం మాట్లాడమని చిరంజీవి గారిని కోరుతున్నా.
చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నేను పూర్తిగా వినలేదు.చిరంజీవి వ్యాఖ్యలపై రేపు స్పందిస్తాను.
బ్రో సినిమాలో నన్ను గోకారు కాబట్టే నేను మాట్లాడుతున్నాను.చిరంజీవి అంటే నాకు గౌరవం ఉంది.ఆయన పిఆర్పి పెట్టి రాజశేఖర్ రెడ్డి కి వ్యతిరేకంగా పనిచేసిన ఆయనంటే నాకు గౌరవమే.చిరంజీవి గారి మీద గౌరవానికి కారణాలు ఉన్నాయి అవన్నీ రేపు వివరంగా చెబుతా.







