10 లక్షల కోట్ల మార్క్‌ చేరుకున్న అంబానీ

అయిదు సంవత్సరాల క్రితం ముఖేష్‌ అంబానీ రెండు లక్షల కోట్ల ఆదాయంను కలిగి ఉన్నాడంటే అంతా ఆశ్చర్య పోయారు.

కాని అనూహ్యంగా నేడు ఆయన ఆధాయం ఏకంగా పది లక్షల కోట్లకు చేరింది.

నేడు ఫోర్బ్స్‌ జాబితాలో ముఖేష్‌ అంబాసీ సంస్థల విలువ ఏకంగా పది లక్షల కోట్లకు చేరిందని వెళ్లడించారు.దాంతో ముఖేష్‌ అంబానీ ప్రపంచ టాప్‌ 10 బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు.

ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీ గత నెల రోజుల్లోనే అనూహ్యంగా స్థానాలు పుంజుకున్నాడు.ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీ వచ్చే ఏడాదికి టాప్‌ 5కి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఫోర్బ్స్‌ ప్రకారం ముఖేష్‌ అంబానీ ఆస్తుల విలువ 60.7 బిలియన్‌ డాలర్లు.ఇక నెం.1 స్థానంలో ఉన్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ జెజోస్‌ 113 బిలియన్‌ల డాలర్లతో ఉన్నాడు.ఆ తర్వాత స్థానంలో బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ మరియు బిల్‌ గేట్స్‌ ఉన్నారు.ఇండియాలో ముఖేష్‌ అంబానీ నెం.1 గా ఉన్నాడు.ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు