టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు సినీ పరిశ్రమలో ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఇటీవల కాలంలో ఈ క్రేజ్ కాస్త తమిళనాడుకి కూడా పాకి అక్కడ కూడా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
అయితే తాజాగా స్టైలిష్ స్టార్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే గతంలో అల్లు అర్జున్ సినిమాలే తన మొదటి భార్యని పలుమార్లు పలు సినిమా ఈవెంట్లలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో కొందరు నెటిజన్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అల్లు అర్జున్ మొదటి భార్య ఎవరో తెలుసా అంటూ ఈ విషయాన్నీ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఈ వార్త నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.
ఐతే అల్లు అర్జున్ అభిమానులు కూడా తమదైన శైలిలో ఈ ట్రోల్స్ కి సమాధానం ఇస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న అటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రం సస్పెన్స్ మరియు యాక్షన్ త్రిల్లింగ్ బ్యాక్డ్రాప్లో ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో రష్మిక మందన్న మరియు టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నారు.