Twinkle Khanna : మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన బాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో తెలుసా?

సోషల్ మీడియా( Social media ) పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులకు, సెలబ్రిటీలకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా వరకు తగ్గిపోయింది.

అంతేకాకుండా సెలబ్రిటీలు కూడా వారి అభిమానులతో ప్రతి ఒక్క విషయాన్ని పంచుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఏ చిన్న పని చేసిన కూడా వెంటనే వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.సెలబ్రిటీలు ఎటువంటి పని చేసినా కూడా వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ మరింత పెద్దదిగా చేస్తూ ఉంటారు.

Akshay Kumar Praised Twinkle Khanna About Completing Her Masters Degree

సంతోషపడే విషయమైనా బాధ పెట్టే విషయమైనా తెగ వైరల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో భార్య మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంతో ఆ వీడియోని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.

బాలీవుడ్ కపుల్ అక్షయ్ కుమార్( Akshay Kumar ), ట్వింకిల్ ఖన్నాల గురించి మనందరికి తెలిసిందే.కాగా ట్వింకిల్ కన్నా( Twinkle Khanna ) అప్పట్లో కొన్ని సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే.

Advertisement
Akshay Kumar Praised Twinkle Khanna About Completing Her Masters Degree-Twinkle

కానీ 2001 లో అక్షయ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు.

Akshay Kumar Praised Twinkle Khanna About Completing Her Masters Degree

ఆ తర్వాత కేవలం ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితం అయ్యారు.ఇది ఇలా ఉంటే ఇటీవలే చదువుపై ఉన్న ఆసక్తితో లండన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసారు.ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

వీడియోలో తన అనుభవాల్ని చెబుతూ చదువుకి వయసు అడ్డంకి కాదని అన్ని విధాలుగా ఎదగాలని ఎంచుకుంటే అందులో ఇది ఒక భాగమని చెప్పుకొచ్చారు.ట్వింకిల్ పోస్టుపై అక్షయ్ కుమార్ స్పందించారు.

ఇందులో నైపుణ్యం సాధించారు.టీనా మీ గురించి చాలా గర్వంగా ఉంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? అంటూ అక్షయ్ రిప్లై చేశారు.అలాగే త్వరలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేయమని సూచించారు.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు