శ్రీవారి సేవలో పలువురు ‌ప్రముఖులు..

యాంకర్ : తిరుమల శ్రీవారి( Tirumala )ని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్( Ajay Kumar Puvvada ), ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?

తాజా వార్తలు