వింగ్ కమాండర్ అభినందన్ బదిలీ అంతలో అరుదైన గౌరవం!

పాకిస్తాన్ యుద్ధ విమానంని నేలకూల్చి అనుకోకుండా వారికి యుద్ధ ఖైదిగా చిక్కిన వింగ్ కమాండర్ అభినంధన్, జెనివా ఒప్పందం అనుసరించి భారత్ కి అప్పగించింది.అనంతరం అతనికి అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన మీదట అతను తిరిగి విధుల్లో చేరాడు.

 Air Force Appeal To Announce Veer Chakra For Wing Commander Abhinandhan-TeluguStop.com

అయితే విధుల్లో చేరిన ఒక్కరోజులోనే ఊహించని విధంగా అతని వాయుసేన బదిలీ చేసింది.శ్రీనగర్ ఎయిర్బేస్ నుంచి ఆయనను పాకిస్థాన్ సరిహద్దుల్లోని వెస్ట్రన్ సెక్టార్కు బదిలీచేశారు.

భద్రతా కారణాల రీత్యా ఈ బదిలీ జరిగినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో వైపు బదిలీ చేసిన తర్వాత అభినంధన్ వాయుసేన వీర చక్ర అవార్డుకి నామినేట్ చేసి అరుదైన గౌరవం ఇచ్చింది.

భారత్ తరుపున యుద్ధాలలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ప్రభుత్వం మూడు అత్యున్నత పురష్కారాలు ఇస్తుంది.అందులో మూడో అత్యున్నత పురష్కారం అయిన వీరచక్రని అభినంధన్ ని నామినేట్ చేయడం ద్వారా అతని ధైర్య సాహసాలని గుర్తించినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube