రేపు తెలంగాణకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్..!

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్( AICC General Secretary KC Venugopal ) రేపు తెలంగాణకు రానున్నారు.పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు.

 Aicc General Secretary Kc Venugopal To Telangana Tomorrow..!,aicc General Secret-TeluguStop.com

తెలంగాణలో పెండింగ్ లో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలు, ఎన్నికల ప్రచారం( Election Campaign )పై సమీక్ష నిర్వహించనున్నారు.పెండింగ్ లో ఉన్న మూడు పార్లమెంట్ స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్( Congress ) భావిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube