సోషల్ మీడియాలో ఎవరు, ఎప్పుడు, ఎలా స్టార్ అయిపోతారో ఎవరూ చెప్పలేని స్థితి ఉంది.ఎందుకంటే రాత్రికి రాత్రే ఎవరినైనా సరే స్టార్ ని చేసే సత్తా సోషల్ మీడియాకి ఉంది.
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.వాటిని చాలా మంది నెటిజన్లు మళ్లీ మళ్లీ షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల అవి తిరిగి ట్రెండ్ అవుతూ ఉంటాయి.
వీడియోల్లో పలానా వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుందని చెప్పలేం కానీ ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా అనిపించే వీడియోలు మాత్రం ట్రెండ్ అవుతాయని చెప్పుకోవచ్చు.
కొంతమంది చేసే నటన, మరికొందరు చేసే డ్యాన్స్, ఇతరులు చేసే మిమిక్రి లేదంటే వాళ్లు వేసే గెటప్స్.
ఇలా ఏ ఆసక్తికర పాయింట్ ఉన్నా అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా కాలంపాటు చక్కర్లు కొడుతూ ఉంటాయి.తాజాగా ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియో చూసిన నెటిజన్లు.దానికి ఫిదా అయిపోతున్నారు.
దానిని తిరిగి తమ అకౌంట్ల ద్వారా షేర్ చేస్తున్నారు.
ఈ మధ్యన పిల్లలు మరీ చిచ్చర పిడుగుల్లాగా తయారయ్యారనేది వాస్తవం.
చదువులు ఒక్కటే కాదు, అన్నింటిలోనూ అద్భుతంగా రాణిస్తున్నారు.తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ బుడ్డదాని డ్యాన్స్ స్టెప్పులకు నెటిజన్లు అదుర్స్ అంటూ కామెంట్ చేస్తు్న్నారు.
ఆ అమ్మాయి ఈ వయసులోనే ఇంతలా అదరగొడుతుందంటే.కాస్త పెద్దయ్యాక మాత్రం అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ లో ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ అమ్మాయి అంతలా ఎలా డ్యాన్స్ చేసిందో కింది వీడియోలో చూడండి.
పింక్ కలర్ డ్రెస్ లో బాలీవుడ్ సినిమాలోని పాటకు చిన్నారి చేసిన డ్యాన్స్.అందరి చేత శభాష్ అనిపించింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ‘సూపర్, వావ్, అదిరిపోయింది, పాప నువ్వు సూపర్, ఇలానే చేయి పాప, భవిష్యత్తులో పెద్ద స్టార్ అయిపోతావ్’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పాప.భవిష్యత్తులో ఎంత మాయ చేస్తుందో అనే మాత్రం సాగుతోంది.