శ్రీ రెడ్డి నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

శ్రీ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగడం కోసం హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమెకు తెలుగు చిత్ర పరిశ్రమంలో చేదు అనుభవం ఎదురయింది.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామంది ఈమెను కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.ఇలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఏకంగా ఈమె తెలుగు చిత్ర పరిశ్రమను వదిలేసి చెన్నై వెళ్లి స్థిరపడ్డారు.

చెన్నైలో ఉన్నటువంటి ఈమె ఎలాంటి సినిమాలలోను నటించకుండా కేవలం యూట్యూబ్ వీడియోలతో అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే యూట్యూబ్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్, ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా నెలకు భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

ఇక ఈమెకు తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది.తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంట వీడియోలను చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

Advertisement

ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ చిన్న వీడియో షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇలా యూట్యూబ్ ద్వారా ఈమె భారీగానే సంపాదిస్తుందని సన్నిహితుల సమాచారం.ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతుంది అయితే ఈమె ఇలా లగ్జరీ లైఫ్ గడపడానికి భారీగానే ఖర్చు అవుతుందని తెలుస్తోంది.శ్రీ రెడ్డి కేవలం యూట్యూబ్ ద్వారా మాత్రమే నెలకు 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆదాయం అందుకుంటుందని సమాచారం.

ఇకపోతే శ్రీ రెడ్డికి ఓ రాజకీయ పార్టీ మద్దతు కూడా ఉందని ఆ పార్టీ తరఫున ఫండ్స్ కూడా వెళ్తుంటాయని పలువురు భావిస్తున్నారు.మరి ఈ ఫండ్స్ విషయం గురించి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమె సోషల్ మీడియా ద్వారా మాత్రం భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు