Actress Singer Snigdha: ఆర్మీ జాబ్ దొబ్బింది, పోలీస్ జాబ్ కి సెలెక్ట్ కాలేదు : నటి స్నిగ్ద

చాల మంది నటి అవ్వాలంటే బాడీ మైంటైన్ చేయాలి, లుక్స్ మైంటైన్ చేయాలి.

కానీ అందరికి బిన్నంగా ఈమె మొగాడిలా తరయారయి విభిన్నమైన ఆహార్యంతోనే అవకాశాలు సంపాదించుకుంటుంది.

ఆమె మరోవరో కాదు, నటి, సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ అయినా స్నిగ్ద. తన స్నేహితురాలైన దర్శకురాలు నందిని రెడ్డి సినిమా ఆలా మొదలయింది లో హీరో హీరోయిన్స్ కి స్నేహితురాలు పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఆలా ఒక 35 సినిమాల వరకు కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తూ తనదైన టైమింగ్ ఉన్న పంచులతో బుల్లితెర పై కూడా హోస్ట్ గా చేసింది స్నిగ్ద.ఇక ఆమెను చుసిన వారు ఎవరైనా కూడా ఆమె ఒక టిపికల్ మనిషి అంటూ ఉంటారు.

ఆమెలో ఉండే జోష్ చూస్తూ ఉన్న కొద్దీ మళ్లి మళ్లి చూడాలనిపిస్తుంది.ఆమెకు లుక్స్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోవడం విశేషం.

Advertisement

చిన్న తనం నుంచి జుట్టు అంటే ఇషటం లేకపోవడం తో క్రాప్ చేయించుకొని అబ్బాయిలాగే ఉండేది.ఆమెను చూస్తే మొదట్లో అందరు అబ్బాయే అనుకునేవారు.

ఆమెకు సంబందించిన అనేక విషయాలు మీడియా తో ఇటీవల పంచుకున్న స్నిగ్ద తన పెర్సనల్ లైఫ్ లోని అనేక విషయాలను బయట పెట్టింది.ఇక ఆమెకు కిరణ్ బేడీ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆదర్శం అని చెప్పిన స్నిగ్ద ఆమెతో కలిసి ఫోటో కూడా తీయించుకుందట.

ఇక కిరణ్ బేడీ, స్నిగ్ద పక్క పక్కన ఉంటె తల్లి కూతుళ్లలా ఉన్నామంటూ చెప్తున్నా స్నిగ్ద తనకు ఇలా అబ్బాయిల్లాగా డ్రెస్ చేసుకోవడంలోనే కంఫర్ట్ ఉంటుంది అని చెప్తుంది.ఇక ఏదైనా పార్టీ అయినా ఫ్యామిలి ఫంక్షన్ అయినా తన తండ్రి తో కలిసి ఒకే రకమైన బట్టలు వేసుకొని వెళ్లి సందడి చేసేవారట.ఇక స్నిగ్ద కు చదువు అంటే ఎంతో భయం అట.అందుకే మూడు నెలల ముందే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేది.దాంతో ఏంబిఏ లో బంగారు పథకం సాదించిందట.

ఇక ఆర్మీ లో ఉద్యోగం చేయాలనీ కళలు కన్నా కూడా ఆమెకు ఆస్తమా ఉండటం తో అది కుదరలేదట.ఇక ఆర్మీ కాకపోతే పోలీస్ జాబ్ అయినా చేద్దామంటే అందులో సెలెక్ట్ అవ్వలేదంట.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

దాంతో యాక్టర్ గా సింగర్ గా సెటిల్ అయ్యింది స్నిగ్ద.

Advertisement

తాజా వార్తలు