Payal Rajput : పాయల్ రాజపుత్ పై బ్యాడ్ కామెంట్స్.. నీది అది కూడా చూడగలమంటూ?

ఏ విషయంలోనైనా సరే హీరోయిన్స్ బాగా నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటారు.ముఖ్యంగా వాళ్ళ బట్టల విషయంలో మాత్రం బ్యాడ్ కామెంట్స్ ఎదుర్కొంటారు.

ఎందుకంటే వాళ్ళు ధరించే దుస్తులు అలా ఉంటాయి కాబట్టి.పబ్లిక్ ప్లేస్ లో కూడా సగం సగం బట్టలల్లో కనిపిస్తూ బాగా అరాచకం సృష్టిస్తూ ఉంటారు.

అందుకే జనాలు వారిపై చండాలమైన కామెంట్లు చేస్తూ ఉంటారు.ఇప్పుడు పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) విషయంలో కూడా అదే జరిగింది.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

Advertisement

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ తన పరిచయాన్ని పెంచుకుంది.తన అందంతో మాత్రం బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

పాయల్ పంజాబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టి ఈ సినిమాతో నటిగా మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమా( RX100 )లో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

పైగా అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.అలా ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్.ఇక ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది.

ఇక పలు సినిమాలలో నటించగా అంతగా కలిసి రాలేదు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతుంది.దర్శకులు కూడా ఈమెకు బాగానే అవకాశాలు ఇస్తున్నారు.ఆ మధ్య పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటోంది.

Advertisement

కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్( Payal Rajput Hot Photoshoot ) లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక తన బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలు పంచుకుంటూ బాగా రచ్చ చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన డ్రెస్సింగ్ విధానం పై జనాలు బాగా ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు.

తను ఒక సినిమాలో నటించగా ఆ సినిమా ప్రమోషన్స్ భాగంలో తను ఒక ఈవెంట్ లో పాల్గొని అక్కడ సందడి చేసినట్టు కనిపించింది.అయితే ఆ ఈవెంట్ లో ఆమె షార్ట్ డ్రెస్ వేసుకోగా అది కేవలం థైస్ వరకు మాత్రమే ఉంది.ఇక ఆ డ్రెస్ తో రకరకాల ఫోజులతో కొన్ని ఫోటోలు దిగింది.

ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.అందులో ఒక ఫోటోలో తన లోదుస్తువు కనిపించింది.

దీంతో జనాలు వెంటనే తన లో దుస్తుపై బ్యాడ్ కామెంట్స్( Bad Comments ) చేస్తున్నారు.నువ్వు పంచుకునే ఫోటోలలో నిన్నే కాదు నీ లోదుస్తులను కూడా చూడగలం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు