ప్రముఖ సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ ఇల్లు చూశారా.. ఇంద్రభవనంలా?

తెలుగు సీరియళ్లను చూసే ప్రేక్షకులకు సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

గోరింటాకు అనే సీరియల్ ద్వారా కావ్యశ్రీ పాపులారిటీని పెంచుకున్నారు.

సోషల్ మీడియాలో కూడా కావ్యశ్రీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కావ్యశ్రీ తాజాగా బెంగళూరులో ఉన్న డూప్లెక్స్ హౌస్ ను చూపించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

ఫ్యాన్స్ కోరిక మేరకు తాను ఈ వీడియోను చేస్తున్నానని కావ్యశ్రీ చెప్పుకొచ్చారు.కావ్య శ్రీ ఇల్లు ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఉండటం గమనార్హం.

కావ్య తన చిన్నప్పటి ఫోటోలను చూపించడంతో పాటు అభిమానులు ఇచ్చిన బహుమతులకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టమని కావ్యశ్రీ చెప్పుకొచ్చారు.

Advertisement

పూజగదికి నాకు ఎక్కువ సంబంధం ఉండదని ఆమె అన్నారు.

హోమ్ టూర్ చేయాలని అనుకున్న వెంటనే కిచెన్ ను నీట్ గా చేశానని ఆమె తెలిపారు.తనకు పెళ్లి తర్వాత అవసరమని సిరామిక్ ఐటమ్స్ ను కొనుగోలు చేశారని కావ్యశ్రీ చెప్పుకొచ్చారు.కావ్యశ్రీ తన మమ్మీని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆమెకు సిగ్గు ఎక్కువని కెమెరా ముందుకు ఎక్కువగా రారని ఆమె తెలిపారు.

తాను రిచ్ కాదని అయితే ధరించని దుస్తులు ఎక్కువగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

ఫ్యాన్స్ పంపించిన గిఫ్ట్ బాక్స్ లను అలాగే దాచుకున్నానని ఆమె తెలిపారు.తన చెల్లెలు ఉదయం 3 గంటల నుంచి నిద్రలేచి చదువుకుంటుందని ఆమె చెప్పుకొచ్చారు.నాన్న రూమ్ చాలా సింపుల్ గా ఉంటుందని ఆమె వెల్లడించారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

కావ్యశ్రీ 15 కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ లను కలిగి ఉన్నారు.కావ్యశ్రీ తన సొంత యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను అప్ లోడ్ చేశారు.

Advertisement

ఈ వీడియోకు 45,000కు పైగా వ్యూస్, లైక్స్ వచ్చాయి.

తాజా వార్తలు