ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన మహిళ... ఆ తరువాత ఏం జరిగిందంటే?

సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వార్తలు కొన్ని నమ్మశక్యంగా ఉండవు.

కాని అవి నిజంగా జరిగినా జరిగిన సంఘటనలను బట్టి ఆ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా మనం స్నానం ఎంత సేపు చేస్తాం.మహా అయితే ఒక గంట సేపు లేకపోతే గంటన్నర సేపు చేస్తాం.

కాని ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసింది.ఏంటి 16 గంటల పాటు స్నానం చేసిందని ఆశ్చర్య పోయారా అవును 16 గంటల పాటు స్నానం చేయడంతో ఆమె కాళ్ళు మొత్తం పేలవంగా మారిపోయాయి.

అసలు రక్తం ఏ మాత్రం లేని తరహాలో కాళ్ళు ఎలా ఉంటాయో, అచ్చం అదే విధంగా ఆ టిక్ టాక్ యూజర్ అలా మారిపోయింది.ఇక నాకు తెలియకుండానే 16 గంటలు స్నానం చేసానని, దీనికి తగిన పరిష్కారం ఏమిటో తెలియజేయండి అంటూ సదరు యువతి నెటిజన్లను కోరుతోంది.

Advertisement

ఇక నెటిజన్లను ఈ యువతిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఏకంగా బాత్ రూమ్ లో హాయిగా నిద్రపోయావా అంటూ, అన్ని గంటలు స్నానం ఎలా చేసావంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.

నెటిజన్ల కామెంట్స్ తో ఈ వార్త మరింత వైరల్ గా మారుతోంది.

Advertisement

తాజా వార్తలు