భార్య ఎలా కొడుతుందో ముందే ఊహించిన భర్త.. తర్వాత ఏం చేశాడో చూస్తే!

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గిల్లికజ్జాలు, గొడవలు, కొట్లాటలు, పోట్లాటలు జరగడం చాలా సహజం.

నిజానికి భార్యలు అమాయకత్వంగా కనిపించినా తన భర్తలపై అప్పుడప్పుడు పంచుల వర్షం కురిపిస్తారు.

కిచెన్ ఐటమ్స్ తో కూడా చితక్కొడుతుంటారు.ఇలాంటి సన్నివేశాలు సినిమాలలో కాకుండా సోషల్ మీడియాలో, నిజజీవితంలో కూడా మీరు చూసే ఉంటారు.

అయితే ఒక భర్త తన భార్య ఎలా కొడుతుందో బాగా అర్థం చేసుకున్నాడు.అంతేకాదు దెబ్బలు ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకున్నాడు.

తాజాగా ఈ భర్త తానేదో పెద్ద విజయం సాధించినట్లు భార్యతో ఫైటింగ్‌ని డిఫెన్స్ చేసే స్కిల్‌ని ఒక వీడియో ద్వారా అందరికీ చూపించాడు.దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో ఒక భర్త తన భార్య చెంపపై చిన్నగా కొట్టడం చూడవచ్చు.ఆ తర్వాత కోపోద్రిక్తురాలైన ఆ భార్య తన భర్తపై విచక్షణా రహితంగా తన చేతులతో కొట్టింది.

అయితే వాటన్నింటినీ కూడా ఇతడు తన చేతులతో ఎదుర్కొన్నాడు.ప్రముఖ ట్విట్టర్ పేజీ @TheFigen_ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 74 లక్షలకు పైగా వ్యూస్, 1 లక్షకుపైగా లైకులు వచ్చాయి.

"అతను ఆమె గృహహింసను విజయవంతంగా ఎదుర్కొనేందుకు సంతోషం.

భార్యాభర్తలను తారుమారు ఊహించుకోండి.భర్త తన భార్యను కొట్టినట్లయితే అతని తిడుతూ డబుల్ స్టాండర్డ్ గా జడ్జి చేస్తారు కదా" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.అయితే ఇదొక ఫన్నీ వీడియో అని.ఈ విషయంలో అంత సీరియస్‌గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.కొందరు మాత్రమే ఈ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

నువ్వు చాలా గొప్ప వాడివి బాసు అని కామెంట్ చేస్తున్నారు.మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు