అల్లూ అర్జున్ - థియేటర్ లు దద్దరిల్లేలా చేస్తున్నాడు

అల్లూ అర్జున్ తెరమీదకి రాగానే థియేటర్ లు దద్దరిల్లుతున్నాయి.అతన్ని చూసి అతను డైలాగ్ చెప్పగానే జనాలు విజిల్స్ తో మోత మోగిస్తున్నారు.

అల్లూ అర్జున్ సినిమాలు ఏవీ థియేటర్ లో ఆడడం లేదు కదా ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ? నిజమే ఆడట్లేదు కానీ సరైనోడు టీజర్ ఒచ్చేసింది గా .ఈ సినీమా టీజర్ నుంచే ప్రమోషన్ మొదలు పెట్టారు ఈ సినిమా నిర్మాత అల్లూ అరవింద్.సో ఆ లెక్కలే ఇప్పటికే ఆంధ్రా - తెలంగాణా లలో అన్ని థియేటర్ లలో దాదాపుగా ఈ సినేమా టీజర్ ప్లే చేస్తున్నారు.

సర్ ర్ ర్ అంటూ మొదలయ్యే ఈ టీజర్.సౌండ్ తో మొదట చంపేస్తే.తరువాత.

ఎర్ర తోలు.మాస్.

Advertisement

ఊరర.మాస్ స్. అంటూ అల్లు అర్జున్ డైలాగ్ తో అదిరిపోతోంది.ధియేటర్ లో టీజర్ చూసిన వారందరికీ ఒకటే ఫీలింగ్.

ఈసారి బన్నీ ఓ పెద్ద హిట్ కొడుతున్నాడు.ఈ రేంజులో మాస్ మసాలా ఉంటే.

ఇక ధియేటర్స్ లో రచ్చ రంబోలా అంటున్నారు.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు