డిక్టేటర్ స్పీడ్ పూర్తిగా తగ్గిపోయింది.20 కోట్ల షేర్ మార్కుని అయితే దాటింది కాని, హిట్ అవ్వాలంటే మరో 5-6 కనీసం చేయాలి ఈ చిత్రం.ఇప్పుడు డిక్టేటర్ ఉన్న పరిస్థితుల్లో అలా జరగడం అసాధ్యం.ఈసారి అయితే యావరేజ్, లేదంటే ఫ్లాప్ స్టేటస్ తో సరిపెట్టుకోవాల్సిందే బాలయ్యబాబు.బయ్యర్లకి నష్టాలు మిగలడం ఖాయం.
నైజాం : 4.05 కోట్లు
వైజాగ్: 2.42 కోట్లు
ఈస్ట్ : 1.90 కోట్లు
వెస్ట్ : 1.69 కోట్లు
కృష్ణ : 1.08 కోట్లు
గుంటూరు : 2.19 కోట్లు
నెల్లూరు : 0.95 కోట్లు
సీడెడ్ : 4.34 కోట్లు
కర్ణాటక : 1.70 కోట్లు
ఓవర్సీస్ : 0.40 కోట్లు







