ముద్దులాడుతున్న నాగచైతన్య

తెలుగు సినిమాల్లో ముద్దు సన్నివేశాలంటే మొదట గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున.అధర చుంబనాలతో అదరగొట్టాడు మన మన్మధుడు.

ఆ తండ్రికి తగ్గ తనయుడు అనిపుంచుకున్నాడు నాగచైతన్య తన రెండోవ చిత్రంతోనే.కుందనపు బొమ్మ సమంతతో ఒకటి కాదు, రెండు కాదు, పది చుంబన దృశ్యాల్లో నటించాడు.

గౌతమ్ మీనన్ ఆ చిత్రానికి దర్శకుడు అన్న విషయం మన అందరికి తెలిసిందే.మరోసారి గౌతమ్ మీనన్ తో " సాహసం శ్వాసగా సాగిపో" కోసం చేతులు కలిపిన చైతు, ఆ చిత్ర కథానాయిక మంజిమా మోహన్ తో పెదాలు కలుపుతున్నాడు.

" ఏ మాయ చేసావే" కి ఏమాత్రం తగ్గకుండా ఇందులో అధర చుంబనాలు ఉన్నాయట.ప్రస్తుతం హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చిత్రికరిస్తున్నారు.

Advertisement

స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆ సన్నివేశాలే అదనపు ఆకర్షణగా నిలుస్తాయి అంటున్నారు యునిట్ సభ్యులు.కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు