ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు స్టార్ హీరో బాలకృష్ణలు ఉగాది పర్వదినాన తాతలు అయిన విషయం తెల్సిందే.బాలయ్య కూతురు, చంద్రబాబు కోడలు అయిన బ్రహ్మణీ పండంటి కొడుకుకు జన్మనిచ్చింది.
తల్లి, కొడుకు క్షేమంగా ఉన్నారు.ప్రస్తుతం ప్రముఖ హాస్పిటల్‌లో బ్రహ్మణీ మరియు బాబు ఉన్నారు.
తాజాగా నారా మరియు నందమూరి అభిమానుల కోసం ఇద్దరు తాతల ముద్దుల మనువడి ఫొటోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయడం జరిగింది.ప్రస్తుతం ఆ బుల్లి వారసుడి ఫొట్లో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
ఆ ఫొటో మీకోసం.







