మోతెను కరువు మండలంగా ప్రకటించాలి: సిపిఎం

సూర్యాపేట జిల్లా:మోతె మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.శనివారం మండలంలోని బిఖ్యాతండాలో ఎండిన వరి పొలంను సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు.

 Mote Should Be Declared A Drought Zone: Cpm, Cpm, Suryapet District, Mothe, Mat-TeluguStop.com

ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో వేలాది ఎకరాలు ఎండిపోయాయని, ఒక తడికి నీరందిస్తే బయటపడేవని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube