మోతెను కరువు మండలంగా ప్రకటించాలి: సిపిఎం

సూర్యాపేట జిల్లా:మోతె మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.

శనివారం మండలంలోని బిఖ్యాతండాలో ఎండిన వరి పొలంను సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు.

ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో వేలాది ఎకరాలు ఎండిపోయాయని, ఒక తడికి నీరందిస్తే బయటపడేవని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా.. బాక్సాఫీస్ షేకవ్వడం ఖాయమా?